Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆదిత్య కాలేజీలో జరగబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటల విడుదల సందర్భంగా, దర్శకుడు హరీష్ శంకర్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Pankaj…