SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ రూబిన్ హెర్మాన్…
Dinesh Karthik is 1st Indian Player to play in SA 20 League: గత జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్టు తరఫున కార్తీక్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని పార్ల్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న మొదటి భారత ఆటగాడిగా డీకే రికార్డుల్లో నిలవనున్నాడు.…
సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు నేరుగా అర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం నాడు పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Thugs threatened Fabian Allen with a gun in South Africa: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న అలెన్‌ను కొందరు దుండగలు తుపాకితో బెదరించి.. అతడి సెల్ ఫోన్, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకెళ్లారు. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రఖ్యాత శాండ్‌టన్ సన్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి…