టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు, ట్రైలర్, పాటలతో లవర్ బాయ్ ప్రేమ్ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆగవే..…
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి కాంబోలో రూపొందుతున్న చిత్రం “పాగల్”. అవికా గోర్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని దిల్ రాజు సహకారంతో పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్న “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్” రూపొందుతోంది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఆగస్టు 14న…