Pa Ranjith Brother Engaged In Land Dispute CC TV Footage goes Viral: ఒక భూ వివాదంలో తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ సోదరుడు వెళ్లి తన అనుచరులతో దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనకుఇ చెందిన వివరాల్లోకి వెళితే చెన్నైలోని మనాలి పుదునగర్‌లో నివసిస్తున్న రిషి అనే వ్యక్తి 2019లో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అదే ప్రాంతానికి…