యంగ్ హీరో నాగ శౌర్య, మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ కలిసి ఒక సినిమా చేశారు. “హా మాకు తెలుసులే, ఆ సినిమా పేరు కళ్యాణ వైభోగమే… డైరెక్టర్ నందినీ రెడ్డి” అనేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ ఆ సినిమా గురించి కాదు. కళ్యాణ వైభోగమే సినిమా 2016లో రిలీజ్ అయ్యింది, ఈ మూవీలో శౌర్య-మాళవిక నాయర్ ల కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. అందుకే ఆర్టిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య-మాళవిక నాయర్…