Home
Oxygen Plants
Oxygen Plants News
-
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తాం : హరీష్ రావు
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు… -
రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ : హరీష్ రావు
మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల… -
లైవ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సీజన్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్
-
తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక ఆదేశం: ఆగస్టు 31 లోపు…వాటికి ఏర్పాటు చేయండి…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రత, కరోనా థర్డ్ వేవ్ భయం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయని ఆసుపత్రులకు లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించింది. 200 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులు 500 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జరరేషన్… -
చేరుకున్న ఆక్సిజన్ ప్లాంటు.. సోనూసూద్ తెలుగులో ట్వీట్
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉండేనో అందరికి తెలిసిందే. సమయానికి ఆక్సిజన్ అందాక చాలా మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. అయితే కరోనామహమ్మారీ విజృంభించినప్పుడు పేదలపాలిట దైవంగా మారాడు నటుడు సోనూసూద్.. ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్నా ఆయన.. ఆక్సిజన్ కొరత వున్నా రాష్ట్రాల్లో ఏకంగా ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంటు చేరుకుందని సోను ట్విట్టర్… -
ఎన్‌టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం…తెలంగాణలో రెండు ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు…
హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎన్‌టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో కూడా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నారా భువనేశ్వరీ తెలియజేశారు. అనాథ శవాలకు అంతిమ సంస్కారం ఏర్పాటుకు సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెలి మెడిసిన్, మందుల పంపిణీ, కరోనా రోగులకు… -
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రాణాలు దక్కినట్టే…
కరోనా వేళ ప్రాణ వాయువు గురించి ప్రతిచోటా చర్చ జరుగుతున్నది. ఊపిరినిచ్చే ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ కొరత కారణంగానే ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లను పెంచడం వలన అవి కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని మనకు స్వచ్చమైన ప్రాణవాయువును అందిస్తుంటాయి. ఇంట్లో పెంచుకొనే కొన్నిరాకాల మొక్కలు మిగతావాటికంటే ఎక్కువ మొత్తంలో ప్రాణవాయువును అందిస్తుంటాయి. వీపింగ్ పిగ్, మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, అరెకా ఫామ్, జెర్బారా డైసీ, స్నేక్ ప్లాంట్,… -
ఏపీలో 42 ఆక్సిజన్ ప్లాంట్స్.. హైకోర్టు తెలిపిన కేంద్రం
జూన్ మొదటి వారంలోగా ఆంధ్రప్రదేశ్‌లో 42 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. కోవిడ్ కేసులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్న పిటిషన్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత ఉందని.. ఇప్పటి వరకు 4 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కొనుగోలుకి సిద్ధంగా దరఖాస్తు చేశామని కోర్టుకు విన్నవించింది ప్రభుత్వం. గ్రామ…
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..