ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం…తెలంగాణలో రెండు ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో కూడా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నారా భువనేశ్వరీ తెలియజేశారు. అనాథ శవాలకు అంతిమ సంస్కారం ఏర్పాటుకు సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెలి మెడిసిన్, మందుల పంపిణీ, కరోనా రోగులకు నిరంతర సేవలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ తెలియజేసింది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన సమయంలో ఆసుపత్రుల్లో చేరిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్‌తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్‌లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్‌శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్‌న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్‌శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!