ఆక్స్‌ఫామ్ ఇండియాపై సీబీఐ సోదాలు నిర్వహించింది. భారత విదేశీ నిధుల నిబంధనల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆక్స్‌ఫామ్ ఇండియా, దాని ఆఫీస్ బేరర్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది.
దేశ సంపద ఇప్పటికీ కొద్ది మంది చేతుల్లోని ఉండిపోతోంది.. ధనవంతులు అత్యంత ధనవంతులు మారిపోతుంటే.. పేదవారు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతూనే ఉన్నారు.. ధనవంతులైన 1 శాతం భారతీయులు ఇప్పుడు సగం కంటే 13 రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.. పన్నుల భారం.. పరోక్షంగా, ప్రత్యక్షంగా మిగతా సగం మందిపై ఎక్కవగా పడుతున్నట్టు పేర్కొంది.. ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతీయులలో అత్యంత సంపన్నులు ఒక శాతం మంది దిగువ 50 శాతం కంటే…