ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భాగస్వాములను అత్యంత దారుణంగా కడతేర్చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఖుష్బూ, అర్జున్ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. లూథియానాలో కూలీగా పని చేస్తున్న అర్జున్ డిసెంబర్ 21న గోరఖ్‌పూర్‌కు వచ్చాడు. అయితే భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడడం చూసి నిర్ఘంతపోయాడు. భర్త రాగానే ఫోన్‌ను రహస్యంగా దాచిపెట్టేసింది. దీంతో అదే…