టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ z.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఇది ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత భవిష్యత్తును అన్వేషిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు నలన్ కుమారసామి ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ప్రముఖ తమిళ నిర్మాత సీవీ కుమార్ ఈ సినిమాతో దర్శకుడి�