Project Z OTT: ఓటిటిలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ z.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఇది ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత భవిష్యత్తును అన్వేషిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు నలన్ కుమారసామి ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ప్రముఖ తమిళ నిర్మాత సీవీ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.. ఈ సినిమా దాదాపు ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి రాబోతుంది..
‘ప్రాజెక్ట్ జెడ్’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం.. త్వరలోనే డేట్ అనౌన్స్ చెయ్యనున్నట్లు టాక్.. తమిళంలో ‘మాయావన్’ చిత్రం తెరకెక్కింది.. ఆ సినిమానే తెలుగులో ప్రాజెక్టు జెడ్ పేరుతో విడుదల చేశారు.. సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు..
Also Read
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
ఇక ఓటిటిలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇకపోతే సందీప్ కిషన్ సినిమాల విషయానికొస్తే.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ హీరో ధనుష్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.. వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు..
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?