కొత్త సినిమాలు రిలీజయ్యాక థియేటర్లలో చూడ్డం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినమాలలో ధనుష్ డైరెక్షన్ చేసిన ఇడ్లీకొట్టు ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్‌లోఇడ్లీ కడాయ్‌గా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్‌తో అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో థనుష్ రెండు వైవిధ్యమైన షేడ్స్‌లో కనిపించడంతో…