This Wekk OTT Movies: ఈ మధ్య థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా ఓటీటీ లలోకి అడుగుపెట్టడానికి ఎంతో సమయం తీసుకోవడం లేదు. సాధారణంగా ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే .. నెల రోజుల పైనే పడుతుంది. కానీ కొన్ని సార్లు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అంత సమయం తీసుకోకుండానే.. వెంటనే ఓటీటీ లలో…