Home
Otr
Otr News
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చెలాయిస్తున్నా… ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అసలా ఛాయలే లేవా? ముచ్చటగా మూడో స్థానంలో ఫెవికాల్ వేసుకుని ఫిక్స్ అయిపోయిందా? దాన్నుంచి ముందుకు వచ్చే కనీస ప్రయత్నం కూడా జరగడం లేదా? అసలక్కడ థర్డ్ నుంచి ఫస్ట్ ర్యాంక్‌కు రావడం కొందరు పార్టీ ముఖ్య నాయకులకే ఇష్టం లేదా? పక్క పార్టీ నేతలతో లాలూచీ వ్యవహారాలు అక్కడ కాంగ్రెస్‌ను కుంగదీస్తున్నాయా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా కథ? కరీంనగర్ అసెంబ్లీ… -
Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
ఆ జిల్లా కలెక్టర్ అందరికీ ఓకే…. రాజకీయ నాయకులు సహా… అన్ని వర్గాలు ఇబ్బంది లేదంటున్నాయిగానీ…. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటే వద్దనుకుంటోందట. సాధారణంగా… ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు వివిధ అంశాలకు సంబంధించిన అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ… విచిత్రంగా వాళ్ళంతా హ్యాపీగా ఉంటే… ఒక ప్రభుత్వ విభాగమే వ్యతిరేకించడం ఏంటి? ఎవరా కలెక్టర్? ఏదా డిపార్ట్మెంట్? అసలు ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అవుతోంది. తనపాటికి తాను… -
Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
పార్టీతో పాటు సొంత కులంలో కూడా…. ఆ మంత్రి ఒంటరి అయ్యారా? అయినోళ్ళే ఆయన్ని కాదు పొమ్మంటున్నారా? సామాజికవర్గ కార్యక్రమానికి కావాలనే ఆయన్ని పిలవకుండా తమ మనసులోని అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారా? అదే సమయంలో ఆయనకు కాలేలా….. అదే కులం కాకున్నా, బీసీ కోటాలో మరో మంత్రిని ఎంకరేజ్ చేస్తున్నారా? అంతలా ఒంటరి అవుతున్న ఆ ఏపీ మినిస్టర్ ఎవరు? అందుకు కారణాలేంటి? శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఇటీవల… -
Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉందా? ఏపని అయినా…చెబితే….. ముందుకు తోస్తే తప్ప చేయడం లేదా? ఏమున్నా సరే… ఆ నలుగురైదుగురు చూసుకుంటారులే… మనకెందుకన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? అలాంటి వాళ్ళకు ఇటీవల సీఎం రేవంత్ క్లాస్ పీకారా? చాలా మంది శాసనసభ్యులు సీఎం క్లోజ్ మానిటరింగ్‌లోకి వచ్చేశారా? ఎమ్మెల్యేల విషయమై కాంగ్రెస్‌లో జరగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో ప్రతిపక్షం వాయిస్ పెరుగుతోంది. మెల్లిగా యాక్టివిటీ ఎక్కువ అవుతోంది. రోజుకో అంశాన్ని ఎత్తుకుని… -
Off The Record : జగనన్న టెకోఫోర్స్ పేరుతో కొత్త కార్యక్రమం.. డిజిటల్ మీడియాలో నెక్స్ట్ లెవల్‌కు వైసీపీ ప్లాన్స్
సోషల్ మీడియాలో మరికాస్త స్ట్రాంగ్ బేస్ కోసం వైసీపీ కొత్త వ్యూహాలు రూపొందిస్తోందా? సరికొత్త టీమ్స్ రంగంలోకి దిగుతున్నాయా? ఇన్నాళ్ళు సోషల్ మీడియాను ఒక వైపు నుంచే చూసిన వైసీపీ… ఇక నుంచి రెండోలైపు కూడా చూడాలనుకుంటోందా? రాబోయేది అత్యంత కీలకమైన టైం అన్న ఉద్దేశ్యంతో… ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? అసలేంటా వ్యూహం? ఏవా అస్త్రాలు? సామాజిక మాధ్యమాల్లో వైసీపీ యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి… -
Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
పార్టీ పేరు విషయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కన్ఫ్యూజ్ అయ్యారా…? లేక కావాలనే అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారా…? ఓవరాల్‌గా టీఆర్ఎస్ అని ధ్వనిస్తున్నా… పూర్తి పేరు విషయంలో ఆ గందరగోళం ఎందుకు? అసలు తాను కేంద్ర ఎన్నికల సంఘాలని ఇవ్వని తెలంగాణ రాష్ట్ర సేన పేరును నిండు సభలో ఎందుకు ప్రకటించారామె? అది వ్యూహమా..? లేక వ్యూహాత్మక తప్పిదమా…? ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో అట్టహాసంగా తన పార్టీని లాంఛ్ చేశారు కవిత. పార్టీ పేరు టీఆర్ఎస్… -
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
తెలంగాణ సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పటి దాకా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారా? కేంద్ర మంత్రి భుజాన తుపాకీ పెట్టి రాష్ట్రంలో కాషాయ దళాన్ని లక్ష్యంగా చేసుకున్నారా? బీజేపీ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి కల్పించాలనుకుంటున్నారా? రేవంత్‌రెడ్డి కొత్త టార్గెట్ ఏంటి? అజెండా ఎలా ఫిక్స్ చేశారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఆ దిశగా ఆల్రెడీ ఆయన టార్గెట్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. పొలిటికల్ స్టేట్మెంట్స్తో తనను… -
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
కాకలు తీరిన రాజకీయ నాయకులంతా అక్కడ కామ్‌గా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందా? దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే… కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వలేదంటూ వాళ్ళు తీవ్ర అసహనంతో ఉన్నారా? 2024లో టిక్కెట్లు దక్కలేదు సరికదా… చివరికి పార్టీ పదవులు కూడా ఇవ్వకుంటే ఇక మా సీనియారిటీకి అర్ధం ఏంటని అడుగుతున్న ఆ టీడీపీ సీనియర్స్ ఎవరు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ సీనియర్స్ చాలామంది మింగలేక కక్కలేక అన్నట్టు… -
Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
ఆ జిల్లాలో రెండున్నరేళ్ళలో ముగ్గురు కలెక్టర్లు ఎందుకు మారారు? కొత్తగా వచ్చిన ఫోర్త్ పర్సన్ ఎన్నాళ్ళు ఉంటారు? రాజకీయ వత్తిళ్ళు తట్టుకోలేక వాళ్ళే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతున్నారా? లేక పొలిటికల్ పోరుకు బలవుతున్నారా? అక్కడ పని చేయడం కత్తి మీద సామేనన్న మాటలు ఏ జిల్లా విషయంలో వినిపిస్తున్నాయి? అసలు ఎందుకలా జరుగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పైగా వాళ్ళవేం సాదాసీదా శాఖలు కాదు. ఇంకా చెప్పాలంటే అత్యంత… -
Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
తప్పు ఏంటో తెలిసింది. ఈసారి అలా జరక్కూడదు. కచ్చితంగా ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందా? ఆల్రెడీ ఆ దిశగా తెలంగాణ భవన్లో కసరత్తు జరుగుతోందా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పనిలో బిజీగా ఉన్నారా? ఇంతకీ ఏంటా తప్పు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బీఆర్ఎస్ ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు 2023లో గట్టి దెబ్బ కొట్టాయని భావిస్తున్న పార్టీ అధిష్టానం ఈసారి…
తాజావార్తలు
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!