Home
Otr
Otr News
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ప్రతిపక్షం వల వేస్తోందా? అక్కడ వైసీపీ ఏకంగా టీడీపీ నాయకుల మీదికే ఆకర్ష మంత్రాన్ని ప్రయోగిస్తోందా? ఆ మంత్రానికి ఒకరిద్దరు వశమవుతున్నారన్నది నిజమేనా? అధికార పార్టీగా, తిరుగులేని మెజార్టీతో, మంచి దూకుడు మీదున్న తెలుగుదేశం నుంచి వైసీపీలోకి ఎందుకు మారాలనుకుంటున్నారు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అసలు అధికార పార్టీ నేతల్ని ఆకట్టుకునేందుకు ప్రతిపక్షానికి కలిసి వస్తున్న అంశాలేంటి? 2024 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చాం….. నాడు తగిలిన దెబ్బకు… -
Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ నేతల పేర్లు ఉండబోతున్నాయా? గులాబీ ముఖ్యులు సహా…. కనీసం 12 మందిని కోర్ట్ బోనులో నిలబెట్టడానికి సిట్ సిద్ధమవుతోందా? ఆ దిశగా వినిపిస్తున్న పేర్లేవి? దాని గురించి జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సెకండ్ చాప్టర్‌లోకి ఎంటరైందట. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొదలైన ఈ కేసు దర్యాప్తు గల్లీ నుంచి… -
Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
ఆ నియోజకవర్గం పేరు చెబితేనే…. పోలీస్ అధికారులు సైతం వామ్మో అని అంటున్నారా? అక్కడ డ్యూటీ అంటేనే… వాళ్ళతో పాటు రెవెన్యూ అధికారులు సైతం మాకొద్దు బాబోయ్…. అని చేతులెత్తి దండం పెడుతున్నారా? పోలీస్, రెవెన్యూ అధికారులు దినదిన గండం…నూరేళ్ళాయుష్షు అన్నట్టుగా ఉద్యోగాలు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? సింహపురి పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ ఉండే నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి కాకాణి… -
Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా…..? ఉండదా..? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమేగానీ…. ఆ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావడం లేదు? ప్రతిసారీ ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే…. అయ్యయ్యో అని ఉసూరుమనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది? అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్లు? తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలయితే అప్డేట్ అవుతున్నాయి గానీ… పని మాత్రం జరగడం లేదు. ఆశావహులంతా చకోర… -
Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు పిలుపు అక్కడ కూటమిలో అగ్గి రాజేసిందా? నాయకులు ఎవరికి వారే… అనుకూలమైన లెక్కలతో రెడీ అయిపోయారా? గతాన్ని, వర్తమానాన్ని పోలుస్తూ… అప్పుడు అలా జరిగింది కాబట్టి… ఇప్పుడు ఇలా జరగాలంటూ రచ్చ మొదలుపెడుతున్నారా? తేడా కొడితే రెబెల్స్‌గా అయినా రంగంలోకి దిగుతామంటోంది ఎక్కడ? జస్ట్ సీఎం నోటి మాట మాత్రంగా పొలిటికల్ హీట్ ఎందుకు పెరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ స్టేట్ పొలిటికల్… -
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
కష్టానికి తగిన గుర్తింపు దక్కినా.. ఇమేజ్ పెంచుకునే విషయంలో ఆ ఎంపీ ఎందుకో వెనకబడ్డారా? కార్యకర్త స్థాయి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినా.. ఆయన అసంతృప్తి రాగం ఆలపిస్తున్నారా? తాజా ఎన్నికల్లో గెలిచి దేశమంతా కమలం పార్టీ సంబరాల్లో చేసుకుంటుంటే…ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడంలో అర్థమేంటి? ఆ ఎంపీ వ్యవహారం ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనడానికి ఉదాహరణగా కనిపిస్తోందా? ఇంతకీ ఆ మరో కత్తి ఎవరు? ఆ ఎంపీ ఎవరు? ఉమ్మడి పశ్చిమగోదావరి… -
Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
బాలినేని క్లారిటీ ఇచ్చేశారా? ఊహాగానాలకు తెరదించేశారా? ఇక పుకార్లు షికార్లకు ఛాన్సే లేదని తేల్చేశారా? ట్వీట్లు, డిలీట్లు, సమావేశాలు, అర్థాలు, నానార్ధాలకు ఫుల్స్టాప్ పెట్టేశారా? బాలినేనిలో ఇంత మార్పుకు దారి తీసిన ఆ మలుపేంటి? మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్తారన్న ఊహాగానాల నడుమ తిరుపతి జనసేన కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీ మార్పు ప్రచారానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్టేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒంగోలు పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేసిన బాలినేని…వైఎస్… -
Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
తెలంగాణలో BRS పార్టీ యాక్టివిటీ మరింత పెంచనుందా? కారుకు రిపేరు చేసి గేరు మార్చాలని డిసైడయ్యిందా? ఎర్రవల్లిలో జరిగే సమావేశంలో గులాబీ బాస్ మరమ్మత్తులు చేసి పొలిటికల్ రేస్‌కు కారును సిద్దం చేస్తారా? తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. ఒకవైపు బెంగాల్ ఫార్ములాతో బీజేపీ దూకుడు పెంచుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సైలెంట్‌గా ఉన్న కారు.. ఇప్పుడు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని డిసైడ్ అయ్యారు అధినేత కేసీఆర్. బీజేపీ… -
Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
ప్రధాని హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారిందా? ఒకేసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు ప్రధాని వెళ్లి రాజకీయ వేడి పెంచారా? తెలంగాణలో కూడా ఏపీ తరహాలో కూటమి కట్టే ప్రయత్నమని సంకేతాలిచ్చారా? తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన జోడీ సాధ్యమా? ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లారు. చాలాసేపు మాట్లాడారు. వీరి సమావేశం సాధారణంగా కనిపిస్తున్నా…రాజకీయ వర్గాల్లో… -
Off The Record : తెలంగాణ పాలిటిక్స్ షేక్.. మోడీ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి..?
అక్కడ పెద్దాయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయా? ఈయన్ని ఇరకాటంలో నెట్టేందుకే అలా అన్నారా..? లేదంటే మరేదైనా వ్యూహం ఉందా..? మేరే సే జోడో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు ఒక్కొక్కరు… ఒక్కో రకమైన అభిప్రాయానికి ఫిక్స్ అయ్యారు. ఇంతకీ మోదీ… ఏ విషయం లో కలిసి రమ్మన్నారు అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. అధికార, విపక్షాలు ఎవరికి అనుకూలంగా వారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి.…
తాజావార్తలు
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!