ఎవరు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన సినిమా అవార్డులు ఏవంటే అమెరికాలో ప్రదానం చేసే ‘ఆస్కార్ అవార్డులు’ అనే చెప్పాలి. 2023 ఆస్కార్ అవార్డుల ఫలితాలు తేలడానికి మధ్యలో ఒక్కరోజే ఉంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి. వాటిలో ఎక్కువ సంస్థలు పేర్కొన్న పేర్లను ఇక్కడ పొందుపరుస్తున్నాం. దాదాపుగా ఈ సారి ఆస్కార్ ఫలితాలు ఇవే అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల 23 విభాగాల్లో…