సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూసే ఆస్కార్(Oscars) అవార్డులకు సంబంధించి 2026 నామినేషన్స్‌ను ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. 2025లో విడుదలై బెస్ట్ మూవీస్ ను వడపోసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించింది ఆస్కార్. ఉత్తమ చిత్రంగా పోటీలో నిలిచిన సినిమాల జాబితా : బగోనియా ఎఫ్-1 ఫ్రాంకిన్‌స్టన్ ది సీక్రెట్ ఏజెంట్ సెంటిమెంటల్ వాల్యూ సిన్నర్స్ ట్రైన్ డ్రీమ్స్ హ్యామ్‌నెట్ మార్టీ సుప్రీం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బెస్ట్ డైరెక్టర్ గా పోటీపడుతున్న దర్శకుల జాబితా…