Oscar Nominations 2026 : ఆస్కార్స్ నామినేషన్ 2026 ఫైనల్ లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూసే ఆస్కార్(Oscars) అవార్డులకు సంబంధించి 2026 నామినేషన్స్‌ను ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. 2025లో విడుదలై బెస్ట్ మూవీస్ ను వడపోసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించింది ఆస్కార్.
ఉత్తమ చిత్రంగా పోటీలో నిలిచిన సినిమాల జాబితా :
బగోనియా
ఎఫ్-1
ఫ్రాంకిన్‌స్టన్
ది సీక్రెట్ ఏజెంట్
సెంటిమెంటల్ వాల్యూ
సిన్నర్స్
ట్రైన్ డ్రీమ్స్
హ్యామ్‌నెట్
మార్టీ సుప్రీం
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
Also Read
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
బెస్ట్ డైరెక్టర్ గా పోటీపడుతున్న దర్శకుల జాబితా :
పాల్ థామస్ ఆండ్రూసన్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
యోఆకీమ్ ట్రియర్: సెంటిమెంటల్ వాల్యూ
రేయాన్ కూగ్లర్: సిన్నర్స్
క్లోయి జావ్: హ్యామ్‌నెట్
జాష్ షాఫ్డీ: మార్టీ సుప్రీం
బెస్ట్ యాక్టర్ విభాగంలో పోటీపడుతున్న హీరోల జాబితా :
ఈథన్ హాక్: బ్లూ మూన్
మైఖేల్ బి జోర్డాన్: సిన్నర్స్
వాగ్నర్ మౌరా: ది సీక్రెట్ ఏజెంట్
తిమోతి చాలమేట్: మార్టీ సుప్రీం
లియోనార్డ్ డికాప్రియో: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
బెస్ట్ హీరోయిన్ గా పోటీలో నిలిచిన నటీమణులు జాబితా :
జస్సీ బక్లీ: హ్యామ్ నెట్
రోజ్ బర్న్: ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ వుడ్ కిక్ యు
కేట్ హడ్సన్: సాంగ్ సంగ్ బ్లూ
రెనాటా రైన్సావా: సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్: బగోనియా
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో పోటీపడుతున్న చిత్రాల జాబితా :
ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్)
ఇట్ వాజ్ ఏ జస్ట్ యాక్సిడెంట్ (ఫ్రాన్స్)
సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)
సిరాట్ (స్పెయిన్)
ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (తునీషియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగం :
బగోనియా
ఫ్రాంకిన్‌స్టన్
హ్యామ్‌నెట్
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ట్రైన్ డ్రీమ్స్
బెస్ట్ సౌండ్ చిత్రాల జాబితా :
ఎఫ్1
ఫ్రాంకిన్‌స్టన్
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
సిన్నర్స్
సిరాట్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
అవతార్: ఫైర్ అండ్ యాష్
ఎఫ్1
జురాసిక్ వరల్డ్ రీబర్త్
ది లాస్ట్ బస్
సిన్నర్స్
తాజావార్తలు
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!