Home
Oscar Awards 2022
Oscar Awards 2022 News
-
RRR – Shyam Singha Roy: ట్రిపుల్ఆర్, శ్యామ్ సింగరాయ్‌కి ఆస్కార్ ఆస్కారం ఉందా?
ఈ యేడాది తెలుగునాట బ్లాక్ బస్టర్ గా నిలచిన 'ట్రిపుల్ ఆర్'లో జూనియర్ యన్టీఆర్ అభినయం సర్వత్రా జేజేలు... -
Will Smith : అకాడమీ నుండి తప్పుకున్న విల్ స్మిత్
ఈ సారి జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండుపై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల సమావేశమయింది. ఆ కమిటీ నిర్ణయం రాకమునుపే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం… -
Will Smith : ఆస్కార్ ఉత్తమ నటుడు విల్ స్మిత్ కు ఏం జరగనుంది?
పెళ్ళాన్ని ఎవరైనా వెకిలిగా కామెంట్ చేస్తే, ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అలా ఎవరైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మన వాళ్ళు వాడిని కొజ్జా అనకుండా ఉండలేరు. మన భారతీయుల్లాగే కాసింత బ్రౌన్ గా, మరింత బ్లాక్ గా కనిపించే వెస్టిండీస్ సంతతికి చెందిన వారు ఊరకే ఉంటారా? 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అదే జరిగింది. ఈ సారి ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్ తన భార్య జెడా పింకెట్ స్మిత్ ను ఆస్కార్ ఉత్సవంలో… -
Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ
Will Smith అకాడమీ అవార్డుల వేడుకలో తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో క్రిస్ రాక్‌ని కొట్టి విల్ స్మిత్ అందరినీ షాక్‌కి గురి చేశాడు. క్రిస్ ఒక అవార్డును అందించడానికి వేదికపైకి వచ్చి, విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి చమత్కరించారు. ఆమె GI జేన్ 2 లాగా ఉందని జోక్ చేశాడు. తన భర్యపై క్రిస్ వేసిన… -
Oscars 2022 : వేదికపై విల్ స్మిత్ యాక్షన్… తనయుడు, హాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్
ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి వేదికపైకి వెళ్లిన క్రిస్ రాక్… విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె GI జేన్ 2 లాగా… -
Oscars 2022 : స్టేజిపై భార్య గుండు మీద జోక్స్… చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరో
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస్ రాక్ 94వ అకాడమీ అవార్డుల సమర్పకులలో ఒకరు. ఒక అవార్డును ప్రజెంట్ చేస్తున్నప్పుడు అతను విల్… -
Oscars 2022 Winners List : ఉత్తమ నటీనటులు ఎవరంటే ?
ఆస్కార్ 2022 అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్కార్ 2022 విన్నర్స్ లిస్ట్ :ఉత్తమ చిత్రం విజేత: CODAనామినేషన్లు :బెల్ఫాస్ట్డోంట్ లుక్ అప్డ్రైవ్ మై కార్డూన్కింగ్ రిచర్డ్లైకోరైస్ పిజ్జానైట్మేర్ అల్లేది పవర్ ఆఫ్ ది డాగ్వెస్ట్ సైడ్ స్టోరీ బెస్ట్ లీడ్…
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..