పాన్ ఇండియా టాప్ టెన్ స్టార్స్ లిస్ట్ తీస్తే… అందులో నలుగురు టాలీవుడ్ హీరోలే ఉంటారు. అసలు పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిందే ప్రభాస్, రాజమౌళి. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌నే. బాహుబలితో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో…