Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా కింగ్ డమ్. ఇప్పటికే విడుదలైన లీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ టీజర్ కు గంటలోనే మిలియన్ మార్క్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. గతంలో ఎన్నడూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. పైగా టీజర్ ను చూస్తే సినిమా చాలా వెరైటీగా అనిపిస్తోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా…