మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలియజేసి గూగుల్ నేడు ప్రపంచానికి ఒక విడదీయరాని భాగంగా మారింది. సాధారణ సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీ వివరాలనో, లేక వినోదం సంబంధిత కంటెంట్‌నో – ఏదైనా కావాలన్నా గూగుల్‌లో వెతికితే క్షణాల్లో దొరుకుతుంది. కానీ గూగుల్ ఇమేజెస్ అనే ఫీచర్ ఎలా పుట్టింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి? అనేది చాలామందికి తెలియదు. ఇది ప్రారంభమైనది 2000 గ్రామీ అవార్డ్స్ వేడుకలో. ఆ వేడుకకు హాజరైన అమెరికన్…