సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలని కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అందులో కొన్ని విచిత్రంగా అనిపిస్తే మరికొన్ని మాత్రం విరక్తి కలిగిస్తుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. రోజుకో వింత వంటను పరిచయం చేస్తున్నారు.. వీటిని చూసిన వారంతా ఇలాంటి దరిద్రమైన ఐడియాలు మీకు ఎలా వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా మరో వింత వంట వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు సోషల్…