సాధారణంగా జూ పార్కులకు వెళ్తే చాలా మంది అక్కడి జంతువులను చూసి మైమరిచిపోతుంటారు. కొన్ని జంతువులతో ఫోటోలు దిగాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ఒక్కోసారి కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తులు జంతువులతో పరాచకాలు ఆడి ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారు. ఇండోనేషియాలో కూడా ఓ యువకుడు ఇలాగే ప్రవర్తించి కష్టాల్లో పడ్డాడు. చింపాంజీతో ఆటలాడి కాసేపు గిలగిల లాడిపోయాడు. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Elephant Walking: వాకింగ్ కి…