నోరు, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. మిల మిల మెరిసే దంతాలు ఉండాలని, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరకుంటారు. ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళు మనం సరిగ్గా తినడానికి, మాట్లాడటానికి, ఆత్మవిశ్వాసంతో నవ్వడానికి సహాయపడతాయి. కాగా దంతాలను క్లిన్ చేసుకోవడానికి దాదాపుగా అందరు బ్రష్ లనే యూజ్ చేస్తున్నారు. అయితే బ్రష్ చేసేటపుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల దంతాలు, చిగుళ్లు పాడవుతాయి. Also…