Home
Oppo
Oppo News
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఒక ముఖ్యమైన వార్త. కంపెనీ భారత మార్కెట్లో తన ఒప్పో K14 సిరీస్, ఒప్పో A6s ఫోన్ల ధరలను పెంచింది. విడిభాగాల వ్యయం పెరగడం, మెమొరీ చిప్‌ల ధరలు అధికమవ్వడం, సరఫరా వ్యవస్థలో తలెత్తిన సవాళ్ల కారణంగా కొన్ని మోడళ్లపై రూ. 4,000 వరకు ధరలు పెరిగాయి. ఈ కొత్త ధరలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఒప్పో K14 వేరియంట్ల విషయానికి… -
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus) బ్యాటరీ సామర్థ్యం విషయంలో మొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపనున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో లీక్ అయిన తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు కంపెనీలు ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ సంస్థ ఈ 10,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రాథమిక పరిశోధన దశలో… -
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్‌పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్… -
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
OPPO Enco Air5: ఒప్పో (OPPO) భారత మార్కెట్లో కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ OPPO Enco Air5ను అధికారికంగా లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్‌లో 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 54 గంటల వరకు ప్లేబ్యాక్ టైం, బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. సరసమైన ధరలో ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేందుకు ఈ డివైస్‌ను తీసుకవచ్చారు. కొత్త డిజైన్: డిజైన్ పరంగా… -
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
ఒప్పో భారత మార్కెట్లో తన కొత్త Reno 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Oppo Reno 16, Oppo Reno 16C అనే రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన AI ఫీచర్లు, భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లు గతంలో విడుదలైన Reno 15 సిరీస్‌కు అప్‌గ్రేడ్‌గా వచ్చాయి. రెండు ఫోన్లు ఒకే తరహా… -
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన కొత్త Reno 16 Seriesను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Oppo Reno 16 5G, Oppo Reno 16F 5G, Oppo Reno 16 Pro 5G అనే మూడు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు, 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ధరలు ఎలా ఉన్నాయి? Oppo Reno 16 5G… -
Oppo Reno 15A 5G: ఒప్పో రెనో 15A 5G రిలీజ్.. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OPPO తన Reno సిరీస్‌లో కొత్తగా Oppo Reno 15A 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో వచ్చిన Oppo Reno 13Aకు సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం జపాన్ సహా కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, 120Hz AMOLED డిస్ప్లే,… -
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OPPO తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ OPPO Find X9s ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. శక్తివంతమైన డైమెన్సిటీ 9500s చిప్సెట్, 120Hz AMOLED డిస్ప్లే, 7025mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఒప్పో ఫైండ్ X9s రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ రూ.79,999. 12GB RAM + 512GB స్టోరేజ్ రూ.89,999.… -
Oppo F33 Pro 5G: ఒప్పో కొత్త ఫోన్.. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50MP సెల్ఫీ కెమెరా
ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ గత వారం భారతదేశంలో విడుదలైంది. మీరు రూ.40,000 లోపు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి. దేశంలో ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ అమ్మకాలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు కంపెనీ ఆన్లైన్ స్టోర్ ద్వారా ప్రారంభమవుతాయి. కొత్త ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా… -
జీరో డౌన్ పేమెంట్, వడ్డీ లేని ఈఎంఐలతో Reno Series & Find X9 series స్మార్ట్ ఫోన్స్.!
Reno Series & Find X9 series: హోలీ పండుగ సందర్భంగా OPPO India ప్రత్యేక ప్రమోషనల్ స్కీమ్స్‌ను ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉండనున్నాయి. జీరో డౌన్ పేమెంట్‌తో పాటు గరిష్టంగా 24 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన రెనో, ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బ్యాంక్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను…
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!