OPPO Find X9 Pro, Find X9: ఒప్పో (Oppo) సంస్థ చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Find X9 Pro, Find X9 మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌లతో పనిచేస్తూ, Android 16 ఆధారంగా ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లంచ్ అయ్యాయి. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు ఫోన్లలోనూ 50MP Sony LYT 828…