OPPO Reno14 5G: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (OPPO) తన తాజా ఫోన్ Reno14 5G మోడల్‌ను గత నెలలో భారత్‌లో లాంచ్ చేసిన సంగతి విధితమే. లాంచ్ సమయంలో కేవలం పెర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ రంగులలో మొబైల్ ను విడుదల చేసింది. ఇప్పుడు అదే ఫోన్‌కు కొత్తగా ఆకర్షణీయమైన మింట్ గ్రీన్ కలర్ వేరియంట్ ను భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, ఒప్పో తెలిపిన వివరాల ప్రకారం, Reno14 సిరీస్ మొదటి వారం…