Oppo Reno 15c: ఓప్పో గత నెలలో చైనాలో రెనో 15, రెనో 15 ప్రో మోడళ్లను విడుదల చేసింది. ఇక ఇప్పుడు రెనో 15c డిసెంబర్‌లో మార్కెట్‌లోకి వస్తుందని సంస్థ ధృవీకరించింది. అధికారిక టీజర్లు ఇంకా రానప్పటికీ, తాజాగా ఈ మోడల్ చైనా టెలికాం డేటాబేస్‌లో కనిపించడంతో ముఖ్య ఫీచర్లు, స్టోరేజ్ వేరియంట్లు, అలాగే విడుదల తేదీ బయటపడ్డాయి. ఈ రెనో 15c మోడల్‌లో 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండబోతోందని సమాచారం. ఇది 1.5K…