OPPO F31 Series: ఒప్పో (OPPO) తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ OPPO F31, F31 ప్రో, F31 ప్రో+ 5Gలను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు అబ్బురపరిచే ఫీచర్లతో, సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ సిరీస్ లో మూడు ఫోన్లలోనూ భారీ బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన థర్మల్ మేనేజ్మెంట్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఫోన్లు వేడిని తగ్గించడానికి పెద్ద వ్యాపర్ ఛాంబర్స్, థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను…
OPPO A5 Pro 5G: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO, భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన OPPO A5 Pro 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇది 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కి 360° ఆర్మర్ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలదు.…