Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది. Shiva Ashtakam:…