Oppo Find X9 Pro: ఒప్పో (Oppo) అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ మోడళ్లైన Oppo Find X9, Oppo Find X9 Pro సిరీస్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్, అత్యాధునిక కెమెరా సామర్థ్యాలు, అత్యుత్తమ బ్యాటరీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మొబైల్స్ నవంబర్ 21 నుండి ఒప్పో ఇండియా స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి.…