Oppo Find X9: ఇప్పటికే చైనా మరియు గ్లోబల్ మార్కెట్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న Oppo Find X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు నేడు భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానున్నాయి. గ్లోబల్ వెర్షన్‌ల మాదిరిగానే భారత మార్కెట్‌లో కూడా సమానమైన ఫీచర్లతో Oppo Find X9, Find X9 Pro రానున్నాయని సమాచారం. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యతను ఇప్పటికే ధృవీకరించిన నేపథ్యంలో ఈ ఫోన్లపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. నేడు (మంగళవారం)…
Smartphones Launch In November: భారత స్మార్ట్‌ఫోన్ ప్రియులకు నవంబర్ నెలలో చైనా దిగ్గజాలైన వన్‌ప్లస్, ఐకూ, రియల్‌మీ, ఒప్పోలతో పాటు స్వదేశీ బ్రాండ్ లావా…వివిధ మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాయి. మరి ఆ రాబోయే మొబైల్స్ ఏంటి..? వాటి వివరాలేంటో ఒకసారి చూసేద్దామా.. వన్‌ప్లస్ 15 (OnePlus 15): చైనాలో అక్టోబర్ 27న పరిచయమైన వన్‌ప్లస్ 15, నవంబర్ 13న భారత మార్కెట్‌లోకి అధికారికంగా వస్తున్నట్లు ప్రకటించబడింది. చైనాలో బేసిక్ మోడల్ 12GB+256GB దాదాపు…
Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5: ఒప్పో (Oppo) నేడు (అక్టోబర్ 16) కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన Oppo Find X9 సిరీస్, టాబ్లెట్ Oppo Pad 5 ను చైనాలో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందు కంపెనీ కొత్త మొబైల్స్, టాబ్లెట్స్ గురించి పలు కీలక వివరాలు…
Oppo Find X9: అతి త్వరలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X9 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. గత సంవత్సరం విడుదలైన Find X8 మోడల్‌కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే లీక్‌ల వివరాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా తాజా రిపోర్టులు ఈ ఫోన్ ప్రత్యేకతలపై స్పష్టతనిస్తున్నాయి. Find X9తో పాటు Find X9 Pro కూడా రానుండగా, Find X9 Ultra మోడల్‌ను 2026 ఆరంభంలో…