Oppo Find X9 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9 ప్రో (Oppo Find X9 Pro)ను తాజాగా బార్సిలోనాలో జరిగిన హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్‌లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. చైనాలో అక్టోబర్ 16న విడుదలైన ఈ ఫోన్, గ్లోబల్ మార్కెట్‌లోనూ అదే ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఇక ఈ ఫైండ్ X9 ప్రో త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనుంది. ఇక…
OPPO Find X9 Pro, Find X9: ఒప్పో (Oppo) సంస్థ చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Find X9 Pro, Find X9 మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌లతో పనిచేస్తూ, Android 16 ఆధారంగా ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లంచ్ అయ్యాయి. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు ఫోన్లలోనూ 50MP Sony LYT 828…