Oppo Find X8 Pro 5G Offers: మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా?.. అయితే ఇది మీకు గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ నుంచి వచ్చిన ప్రీమియం ఫోన్ ఫైండ్ ఎక్స్ 8 ప్రో (Oppo Find X8 Pro)పై భారీ తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ‘క్రోమా’ వెబ్‌సైట్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. నాలుగు సెన్సర్ల కెమెరాలు, 5910 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రో మోడల్ వస్తోంది. ఈ ఫోన్ ధర లక్ష ఉండడం విశేషం. ఒప్పో…