చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. నాలుగ�