OPPO A5 Pro 5G: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO, భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన OPPO A5 Pro 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇది 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కి 360° ఆర్మర్ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలదు.…