సినిమా ప్రియులకు పండగ అనే చెప్పాలి. ఎంచక్కా సొంత కార్లను లోపలి వరకూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అక్కడుండే పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అక్కడే లభించే కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకొని కారు సీట్‌లోనే కూర్చొని పెద్ద తెరపై సినిమాను ఆస్వాదించవచ్చు.