Ooru Peru Bhairavakona : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్ గా ,హీరోగా తన అద్భుత నటనతో ఎంతగానో మెప్పించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవ కోన “.. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్…