ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఇందులో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఈ సాంగే.. యూట్యూబ్ లో రికార్డులను బద్దలుకొట్టిన ఈ సాంగ్ ప్రస్తుతం పాన్…