‘పుష్ప’ ఫైర్ అంటుకుంది… సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ కు ఎలాంటి స్పందన వస్తుందా ? అని టాలీవుడ్ ఆతృతగా ఎదురు చూస్తుండగా… ఆ టైం రానే వచ్చింది. ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేసినప్పటి నుంచే హైలెట్ అవ్వగా… లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొంతమంది ‘ఉఊ’ అంటూ ఫైర్…