అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఇప్పటివరకు చైతూ సామ్ గురించి మాట్లాడింది లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో కానీ, వేరే ఇంటర్వ్యూలలో కానీ సామ్ పేరును తీయకుండా ఉండేలాజాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల చై లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి . బంగార్రాజు ప్రమోషనలలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఓపెన్ అయ్యాడు. మొదటిసారి సామ్ తో విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. అది ఇద్దరి బెస్ట్ డెసిషన్ అని తెలిపి…