Amazon To Shut Online Learning Academy: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించే పనిలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ ఇలా పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ కంపెనీ సేవల్లో కోతలు విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఈ పరిమాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ లెర్నింగ్…
Online Courses: తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు హునార్ ఆన్‌లైన్ కోర్సెస్ బాసటగా నిలుస్తోంది. 30కి పైగా క్రియేటివ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ 15 వేల మందికి పైగా మహిళలు శిక్షణ పొందారు. అందులో 2 వేల మందికి పైగా బిజినెస్‌లను ప్రారంభించారు. ఈ కోర్సులు ముఖ్యంగా యాప్ బేస్డ్. అందుకే 20 లక్షలకుపైగా యాప్ డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి.