Oinion Price : రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యుల ప్లేట్‌లో ఉల్లిపాయ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దీని ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా తగ్గుతాయని ఆశ పడవద్దు.
Garlic Price Hike : వెల్లుల్లి ధరల పెరుగుదలతో కిచెన్ బడ్జెట్ పూర్తిగా పాడైపోయిన కొద్ది రోజుల తర్వాత, ఉల్లి ధరలు ఇప్పుడు సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి.
Onion Price: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లో దాదాపు రూ.80కి చేరింది. ఉల్లి ధర ఇంకా వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.