Onion Exports: 2024 సెప్టెంబర్‌లో ఉల్లిపాయ ఎగుమతులపై విధించిన 20% సుంకాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశీయంగా ఉల్లిపాయల కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రభుత్వం డిసెంబర్ 2023లో ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది. లోక్‌సభ ఎన్నికలకు ముంద�