Gas leakage: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండడంతో.. మంటలు చెలరేగాయి.. ఉదయం నుంచి మంటలు అదుపులోకి రావడం లేదు.. శివకోడు గ్రామం మట్టపర్రు రోడ్‌లో ఇంకా గ్యాస్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి.. 30 అడుగుల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.. దీంతో, లోకల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, ONGC అధికారులు అప్రమత్తం అయ్యారు.. కానీ, మంటలు వచ్చే ప్రాంతంలో ఎటువంటి ONGC పైప్…