Gas leakage: ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఉదయం నుంచి ఉద్ధృతంగా ఎగిసిపడుతోన్న మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas leakage: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండడంతో.. మంటలు చెలరేగాయి.. ఉదయం నుంచి మంటలు అదుపులోకి రావడం లేదు.. శివకోడు గ్రామం మట్టపర్రు రోడ్‌లో ఇంకా గ్యాస్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి.. 30 అడుగుల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.. దీంతో, లోకల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, ONGC అధికారులు అప్రమత్తం అయ్యారు.. కానీ, మంటలు వచ్చే ప్రాంతంలో ఎటువంటి ONGC పైప్ లైన్లు లేవని.. సహజంగానే మంటలు ఎగసిపడుతున్నాయని అంటున్నారు ONGC సిబ్బంది. మరోవైపు.. గతంలో ఈ పొలాల వెంట ONGC పైపులైన్ వేశారని.. రెండు మూడు సార్లు నా పొలంలో గ్యాస్ లీక్ అయితే.. నష్ట పరిహారం కూడా ఇచ్చారని శ్రీనివాసరావు అనే రైతు చెబుతున్నారు.. కాగా, పైపులైన్లు లేవని ONGC అధికారులు అంటుంటే.. 20 సంవత్సరాల క్రితం ఇటువైపు ONGC పైప్‌లైన్ వేశారని రైతులు చెబుతున్నారు.. మరోవైపు.. మంటలను అదుపు చేయడానికి నర్సాపురం నుండి ప్రత్యేక బృందం వస్తుందని కొద్ది గంటల్లోనే మంటలను అదుపు చేస్తామని ONGC అధికారులు చెబుతున్నారు.. అయితే, ONGC గాస్ పైప్‌లైన్ లీక్ వల్లే మంటలు వస్తున్నాయా? లేక సహజంగా వస్తున్న గ్యాస్ ఫైరా అనేది తేలాల్సి ఉంది.
Read Also: MLC Varudu Kalyani: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు మాయా శక్తి..
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!