స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ టెక్ కంపెనీ OnePlus, జనవరి 8వ తేదీన OnePlus Turbo 6 సిరీస్ ను అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Turbo 6V, Turbo 6 అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి.
OnePlus Turbo 6 Series: వన్ ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. OnePlus Turbo 6 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉంటాయని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను…