స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ (OnePlus) తన నార్డ్ సిరీస్‌లో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. అత్యున్నత సాంకేతికతతో రాబోతున్న OnePlus Nord CE 5 5G ఇప్పుడు మొబైల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఉండబోయే బ్యాటరీ సామర్థ్యం , కెమెరా ఫీచర్లు వింటే టెక్ ప్రియులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. దీనికి తోడు ప్రముఖ రిటైల్ సంస్థ ‘క్రోమా’ (Croma) ఈ ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను…