OnePlus Nord CE4 Lite Livestream and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే నార్డ్ సీఈ 2, నార్డ్ సీఈ 3, నార్డ్ సీఈ 3 లైట్, నార్డ్ సీఈ 4ను రిలీజ్ చేసిన వన్‌ప్లస్.. ఈరోజు (జూన్ 24) ‘నార్డ్ సీఈ 4 లైట్’ను రిలీజ్ చేయనుంది. దేశంలో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను…